************************************
Movie Details
************************************
Movie : Seethaaramayya Gaari Manavaraalu
Song : Poosindi Poosindi Punnaga, Poosantha Navvindi
Star-Casting : Akkineni Nageshwara Rao, Meena, Rohini Hattangadi
Lyrics : Veturi Sundararama Murthy
Singer(s) : S.P.Balu, Chithra
Music : M.M.Keeravani
Key-words : Poosindi Poosindi Punnaga
*****************************
Song Lyrics
*****************************
పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగా
సందేళ లాగేసె సల్లంగ
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై
జడకుప్పెలై
ఆడ
జతులాడ
పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగా
సందేళ లాగేసె సల్లంగ
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ఇష్ట సఖి నా చిలుక నీ పలుకే
బంగారంగా
అష్ట పదులేపలికే నీ నడకే
వయ్యారంగా
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో
కలలొచ్చాయిలే
కలలొచ్చేటి నీ కంటి
పాపాయిలే కథ చెప్పాయిలే
అనుకోని రాగమే అనురాగ దీపమై
వలపన్న గానమే ఒక వాయులీనమై
పాడె
మది పాడె
పూసింది పూసింది
పున్నాగ
పూసంత నవ్వింది నీలాగా
సందేళ లాగేసె సల్లంగ
దాని సన్నాయి
జళ్ళోన సంపెంగా
పట్టుకుంది నా పదమే
నీ పదమే పారాణిగా
కట్టుకుంది నా కవితే
నీ కళలే కళ్యాణిగా
అరవిచ్చేటి ఆ భేరి రాగాలకే
స్వరమిచ్చావులే
ఇరుతీరాలా గోదారి గంగమ్మకే అలలిచ్చావులే
అల ఎంకిపాటలే ఇల పూలతోటలై
పసిమొగ్గ రేకులే పరువాల చూపులై
పూసె
విరబూసె
పూసింది పూసింది
పున్నాగ
పూసంత నవ్వింది నీలాగా
సందేళ లాగేసె సల్లంగ
దాని సన్నాయి జళ్ళోన సంపెంగా
ముల్లోకాలే కుప్పెలై జడ
కుప్పెలై
ముల్లోకాలే కుప్పెలై జడ
కుప్పెలై
ఆడ
జతులాడ
పూసింది పూసింది
పున్నాగ
పూసంత నవ్వింది నీలాగా
సందేళ లాగేసె సల్లంగ
దాని సన్నాయి జళ్ళోన సంపెంగా
Tagged :
Poosindi-Poosindi-Punnaga-Poosantha-Navvindi Poosindi-Poosindi-Punnaga-Poosantha Poosindi-Poosindi-Punnaga Poosindi-Poosindi Pusindi-Pusindi-Punnaga-Pusantha-Navvindi Pusindi-Pusindi-Punnaga-Pusantha Pusindi-Pusindi-Punnaga Pusindi-Pusindi Seethaaraamayya-Gaari-Manavaraalu Seethaaraamayya-Gaari-Manavaralu Seethaaraamayya-Gari-Manavaralu Seethaaramayya-Gari-Manavaralu Seetharamayya-Gari-Manavaralu Seetharamayya-Gari-Manavaralu Sithaaraamayya-Gaari-Manavaraalu Sithaaraamayya-Gaari-Manavaralu Sithaaraamayya-Gari-Manavaralu Sithaaramayya-Gari-Manavaralu Sitharamayya-Gari-Manavaralu