************************************
Movie Details
************************************
Movie : Kondaveeti Donga
Song : Chamak Chamak Chaam Chuttuko Chuttuko
Star-Casting : Chiranjeevi, Radha, Vijaya Shanthi
Lyrics : Veturi Sundararama Murthy
Singers : S.P.Balasubrahmanyam, Chitra
Music : Ilayaraja
Key-words : Chamak Chamak Chaam Chuttuko
*****************************
Song Lyrics
*****************************
ఆరె ఛమక్ ఛమక్ ఛాం
చుట్టుకో చుట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్య
ఝణక్ ఝణక్ ఝామ్ పట్టుకో
పట్టుకో చంపె దరువులే వెయ్య
హొయ్యారె హొయ్య హొయ్య హొయ్
ఒయ్యారం సయ్యందయ్యా
హొయ్యారె హొయ్య హొయ్య హొయ్
అయ్యారె తస్సా దియ్యా
ఛాంఛాం చకఛాం చకఛాం ఛామ్ త్వరగా ఇచ్చెయ్ నీ లంచం
ఛాంఛాం చకఛాం చకఛాం ఛామ్ చొరవే
చేసై మరి కొంచెం
అరె ఛమక్ ఛమక్
ఛాం చుట్టుకో చుట్టుకో
ఛాన్సు దొరికెరో హొయ్య
హెయ్ ఝణక్ ఝణక్ ఝామ్
పట్టుకో పట్టుకో చంపె దరువులే వెయ్యా
నాదస్వరములా లాగిందయ్యా తీగ సొగసు చూడయ్యా
తాగు పొగరుతో రేగిందయ్యా కోడె పడగ కాటయ్యా
మైకం పుట్టే రాగం వింటూ
సాగేదెట్టాగయ్యా
మంత్రం వేస్తే కస్సూ బుస్సూ ఇట్టే
ఆగాలయ్యా
బంధం వేస్తావా అల్లే అందంతో
పందెం వేస్తావా తుళ్ళే పంతంతో
అరె కైపే రేపే కాటే వేస్తా ఖరారుగా
కథ ముదరగ
ఝణక్ ఝణక్
ఝామ్ పట్టుకో పట్టుకో చంపె దరువులే
వెయ్య
అరె ఛమక్ ఛమక్ ఛాం చుట్టుకో
చుట్టుకో ఛాన్సు దొరికెరో
హొయ్య
హొయ్యారె హొయ్య హొయ్య
హొయ్అయ్యారే తస్సాదీయ్యా
హొయ్యారె హొయ్య హొయ్య హొయ్ ఒయ్యారం
సయ్యందయ్యా
ఛాంఛాం చకఛాం చకఛాం ఛామ్
చొరవే చేసై మరి కొంచెం
ఛాంఛాం చకఛాం చకఛాం ఛామ్
త్వరగా ఇచ్చెయ్ నీ లంచం
అగ్గి జల్లులా కురిసే వయసే
నెగ్గలేక పోతున్నా
ఈత ముల్లులా ఎదలో దిగెరో
జాతి వన్నెదీ జానా
అంతో ఇంతో సాయంచేయా చెయ్యందియాలయ్యా
తీయని గాయం మాయంచేసే
మార్గం చూడాలమ్మా
రాజీ కొస్తాలే కాగే కౌగిల్లో
రాజ్యం ఇస్తాలే నీకే
నా ఒళ్ళో
ఇక రేపో మాపో
ఆపే ఊపేఉషారుగా
పదపదమని
ఛమక్ ఛమక్ ఛాం చుట్టుకో చుట్టుకో
ఛాన్సు దొరికెరో హొయ్య
అహ ఝణక్ ఝణక్ ఝామ్
పట్టుకో పట్టుకో చంపె
దరువులే వెయ్య
హొయ్యారె హొయ్య హొయ్య
హొయ్ ఒయ్యారం సయ్యందయ్యా
హొయ్యారె హొయ్య హొయ్య
హొయ్ అయ్యారే తస్సా దియ్యా
ఛాంఛాం చకఛాం చకఛాం ఛామ్ త్వరగా
ఇచ్చెయ్ నీ లంచం
ఛాంఛాం చకఛాం చకఛాం ఛామ్
చొరవే చేసై మరికొంచెం
అరె ఛమక్ ఛమక్
ఛాం చుట్టుకో చుట్టుకో ఛాన్సు
దొరికెరో హొయ్య
అహ ఝణక్ ఝణక్
ఝామ్ పట్టుకో పట్టుకో
చంపె దరువులే వెయ్యా
Tagged :
Chamak-Chamak-Chaam-Chuttuko-Chuttuko Chamak-Chamak-Chaam-Chuttuko Chamak-Chamak-Chaam Chamak-Chamak-Cham Chamak-Chamak Chamak-Chamak-Cham-Chuttuko-Chuttuko Chamak-Chamak-Cham-Chuttuko Chamak-Chamak-Chaam-Chuttuko-Chutuko Chamak-Chamak-Chaam-Chutuko-Chutuko Chamak-Chamak-Chaam-Chutuko Chamak-Chamak-Cham-Chutuko-Chutuko Chamak-Chamak-Cham-Chutuko Kondaveeti-Donga Kondaviti-Donga