All the Lyrics Provided here are based on the movie Lyrics of a song. There is no imitation/Criticism entertained in this Process.

ఇందులోని పాటల సాహిత్యం ఎవ్వరినీ ఉద్దేశించినవి కావు.కేవలం పాటల సాహిత్యాన్ని పూర్తిగా వ్రాయడంలో చేసిన ప్రయత్నం మాత్రమే.

Anjali Anjali Anjali, Chilike Navvuala Puvvula Jaabilli Song in Telugu - Anjali Movie - Revathi, Raghuvaran, Baby Shaamili, Tarun


************************************
Movie Details
************************************

Movie : Anjali (1990)
Song : Anjali Anjali Anjali, Chilike Navvuala Puvvula Jaabilli
Star-Casting : Revathi, Raghuvaran, Baby Shaamili, Tarun
Lyrics : Raajashri
Music : Ilayaraaja
Singers : Karthik Raja, Yuvan Shankar Raja & Co
Key-words : Anjali Anjali Anjali, Chilike Navvula


*****************************
Song Lyrics
*****************************

అంజలి అంజలి  అంజలి 
చిలికే నవ్వుల పువ్వుల జాబిల్లీ
అంజలి అంజలి  అంజలి 
మెరిసే పున్నమి వెన్నెల జాబిల్లీ
అమ్మమ్మా బంగారువే 
అందాలా చిన్నారివే 
అమ్మమ్మా బంగారువే 
అందాలా చిన్నారివే 
ముద్దుల చిట్టి తల్లి నవ్వుల పాలవెల్లి
చల్లని చూపులా నా తల్లీ
వన్నెలు విరిసినా  సిరి మల్లి
చుక్కల పందిరి  నీ ముచ్చటలే
 ఆమని శోభలు నీ మురిపాలే

అంజలి అంజలి  అంజలి
చిలికే నవ్వుల పువ్వుల జాబిలీ
అంజలి అంజలి  అంజలి
మెరిసే పున్నమి వెన్నెల జాబిలీ 

అంజలి అంజలి  అంజలి
చిలికే నవ్వుల పువ్వుల జాబిలీ
అంజలి అంజలి  అంజలి
మెరిసే పున్నమి వెన్నెల జాబిలీ

ఆకాశం సృష్టించినా దేవుడు గుర్తుండి రీతి 
ఈ ఇలకే నిన్ను ఒకా  వరముగ ఇచ్చాడమ్మా 
తల్లీ నీపై మేఘాలే  పన్నీరే వెదజల్లెను 
కూసే వసంత కోయిలలే  నీకే జోలలు పాడేను 
నడకలోన ఒక పూలతవే 
నీవె  
నవ్వులోన ఒక మల్లికవే
నీవె
అందచందాల చిన్నారి
నీవె
లోకమేమెచ్చు పొన్నారి
నీవేగ మాకు దేవతా  
నీలాల అంబరానా తారకా

 అంజలి అంజలి  అంజలి
చిలికే నవ్వుల పువ్వుల జాబిలీ
అంజలి అంజలి  అంజలి
మెరిసే పున్నమి వెన్నెల జాబిలీ

పూవల్లే నీ కళ్ళతో పలికే సింగారం  నీవే 
హంసవలే మాతో ఇకా  ఆడే బుజ్జాయివే 
వినువీధుల్లో  విహరించే  వెన్నెల పాపా అంజలీవే 
అమ్మా  చల్లని ఒడిలోనా  ఆడీ పాడే అంజలివే  
నడచి వచ్చు ఒక బొమ్మవటా
నీవె
మెరిసిపోవు ఒక మెరుపువటా 
నీవె
చిందులాడు ఒక సిరివంటా
నీవె
చిలకరించు విరితేనేవటా  తేనెవటా
తరంగమల్లే ఆడవా
స్వరాలు కోటి  నీవు పంచవా

 అంజలి అంజలి  అంజలి 
చిలికే నవ్వుల పువ్వుల జాబిల్లీ 
అంజలి అంజలి  అంజలి 
మెరిసే పున్నమి వెన్నెల జాబిల్లీ
అమ్మమ్మా బంగారువే 
అందాలా చిన్నారివే 
అమ్మమ్మా బంగారువే 
అందాలా చిన్నారివే 
ముద్దుల చిట్టి తల్లి   నవ్వుల పాలవెల్లి     
చల్లని చూపులా  నా తల్లీ 
వన్నెలు విరిసినా  సిరి మల్లి  
చుక్కల పందిరి  నీ ముచ్చటలే 
 ఆమని శోభలు   నీ మురిపాలే  

 అంజలి అంజలి  అంజలి
చిలికే నవ్వుల పువ్వుల జాబిల్లీ  
అంజలి అంజలి  అంజలి 
మెరిసే పున్నమి వెన్నెల జాబిల్లీ 

 అంజలి అంజలి  అంజలి
చిలికే నవ్వుల పువ్వుల జాబిల్లీ
అంజలి అంజలి  అంజలి
మెరిసే పున్నమి వెన్నెల జాబిల్లీ






Anjali-Anjali-Anjali-Chilike-Navvuala-Puvvula Anjali-Anjali-Anjali-Chilike-Navvuala-Poovvula Anjali-Anjali-Anjali-Telugu-Song Anjali-Anjali-Anjali-Lyrics Anjali-Anjali-Anjali-Chilike-Lyrics Anjali-Anjali-Anjali-Song Anjali-Anjali-Anjali-Telugu-Lyrics Anjali-Anjali-Anjali Anjali-Anjali-Anjali-Telugu-Song-Lyrics Anjali-Anjali-Telugu-Lyrics Anjali-Anjali-Telugu-Song Anjali-Anjali-Lyrics Anjali-Anjali-Song Anjali-Anjali-Telugu-Lyrics Anjali-Anjali-Lyrics Anjali-Anjali-Song-Lyrics Anjali-Anjali-Telugu-Song-Lyrics Anjali-Anjali-Song-Lyrics Anjali-Anjali-Telugu-Song AnjaliAnjali-Telugu-Song-Lyrics Anjali-Telugu-Song-Lyrics Anjali-Movie-Lyrics 1990-Anjali-Telugu-Movie Anjali-Telugu-Lyrics Anjali-Telugu-Songs Anjali-Telugu-Movie-Lyrics Anjali-Lyrics-Telugu Anjali-Movie-Lyrics Anjali-Movie-Songs-Lyrics Anjali-Movie-Lyrics Anjali-Telugu-Movie-Songs Anjali-Lyrics Anjali-Movie-Songs Anjali-Songs-Telugu Anjali-Songs-in-Telugu Anjali-Telugu-Songs-Lyrics Anjali-Songs-Lyrics Anjali-Telugu-Movie-Songs-Lyrics Anjali-Movie-Lyrics-Telugu Tarun-Songs Tharun-Movie-Songs Tarun-Movie-Songs Tharun-Songs Tarun-Telugu-Movie-Songs Tarun-Telugu-Songs Tarun-Songs-Telugu Hero-Tarun-Songs Baby-Shaamili-Songs Baby-Shamili-Movie-Songs Baby-Shamili-Songs Baby-Shaamili-Movie-Songs Baby-Shaamili-Telugu-Movie-Songs Baby-Shaamili-Telugu-Songs Baby-Shamili-Telugu-Songs Heroine-Baby-Shaamili-Songs Karthik-Raja-Telugu-Songs Yuvan-Shankar-Raja-Telugu-Songs Karthik-Raja-Songs-List Karthik-Raja-Singer-Songs Karthik-Raja-Singer-Telugu-Songs Karthik-Raja-Telugu-Lyrics Yuvan-Shankar-Raja-Telugu-Songs Karthik-Raja-Telugu-Songs Karthik-Raja-Singer Karthik-Raja-Songs Yuvan-Shankar-Raja-Songs Musician-Ilayaraaja-Telugu-Songs Musician-Ilayaraja-Songs Ilayaraja-Telugu-Songs Ilayaraaja-Telugu-Songs Ilayaraja-Songs Ilayaraaja-Songs Ilayaraja-Songs-List Ilayaraaja-Songs-List Ilayaraaja-Telugu-Songs-List Ilayaraja-Telugu-Songs-List Lyricist-Raajashri-Songs Lyricist-Rajashri-Songs Rajashri-Songs-Lyrics Raajashri-Telugu-Songs Rajashri-Telugu-Songs Raajashri-Telugu-Songs Rajashri-Songs-Telugu Raajashri-Songs-List