************************************
Movie Details
************************************
Movie : Premadesam (1996)
Song : Musthaffa Musthaffa, Don’t Worry Musthaffa
Star-Casting : Abbas, Vineeth, Tabu
Key-Words : Musthaffa Musthaffa
Lyrics : Bhuvana Chandra
Singer(s) : A.R.Rehman
Music : A.R.Rehman
*****************************
Song Lyrics
*****************************
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా డోంట్వార్రీ ముస్తఫ్ఫా
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా డోంట్వార్రీ ముస్తఫ్ఫా కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా
డే బై డే డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెన్షిప్రా
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా డోంట్వార్రీ ముస్తఫ్ఫా కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా
జూను పోయీ జూలై పుడితే సీనియర్కీ జూనియర్కీ
కాలేజీ క్యాంపస్ లోనే రాగింగారంభం
స్టూడెంట్ మనసో నందనవనం వలలుంటాయ్ ముళ్ళు వుంటాయ్
స్నేహానికి రాగింగ్ కూడా చేస్తుందోయ్ సాయం
వాడిపోనిదీ స్నేహమొక్కటే వీడిపోనిదీ నీడ ఒక్కటే
హద్దంటూ లేనేలేనిది ఫ్రెన్షిప్ ఒక్కటే
కష్టమొచ్చినా నష్టమొచ్చినా మారిపోనిదీ ఫ్రెండు ఒక్కడే
కాలేజీ స్నేహం ఎపుడూ అంతం కానిదే
ఓ ఓ
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా డోంట్వార్రీ ముస్తఫ్ఫా
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా
డే బై డే డే బై డే కాలం ఒడిలో డే బై డే
పయనించే షిప్పే ఫ్రెన్షిప్రా
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా డోంట్వార్రీ ముస్తఫ్ఫా
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా
ఎక్కడెక్కడీ చిట్టి గువ్వలూ యాడనుంచో గోరువంకలూ
కాలేజీ క్యాంపస్ లోనా నాట్యం చేసెనే
కన్నెపిల్లలా కొంటెనవ్వులూ కుర్రమనసుల కౌగిలింతలూ
కాలేజీ కాంపౌండంటే కోడై కానాలే
కోర్సు ముగిసే రోజువరకూ తుళ్ళిపడినా కుర్రఎదలో
కన్నీరే ఉండదంటా దేవుడేసాక్షీ
స్నేహితుల్నీ వీడిపోయే రోజుమాత్రం కంటినిండా
కన్నీటి తోనేనంటా ఫేర్వెల్ పార్టీ
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా డోంట్వార్రీ ముస్తఫ్ఫా
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా
డే బై డే డే బై డే కాలం ఒడిలోడే బై డే
పయనించే షిప్పే ఫ్రెన్షిప్రా
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా డోంట్వార్రీ ముస్తఫ్ఫా
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా
డే బై డేడే బై డే కాలం ఒడిలో డే బై డే
పయనించే షిప్పే ఫ్రెన్షిప్రా
Musthaffa-Musthaffa-Dont-Worry-Dont-Worry-Musthaffa Musthaffa-Musthaffa-Dont-Worry Musthaffa-Musthaffa Musthaffa-Musthaffa-Dont-Worry-Lyrics Musthaffa-Musthaffa-Lyrics Mustaffa-Musthaffa-Dont-Worry Musthaffa-Mustaffa-Dont-Worry Mustaffa-Mustaffa-Dont-Worry Mustafa-Mustafa-Telugu-Song Mustafa-Mustafa-Lyrics Mustafa-Mustafa-Song Mustaffa-Mustaffa-Song Mustaffa-Mustaffa-Dont-Worry-Song Mustaffa-Mustaffa-Telugu-Lyrics Musthafa-Musthafa-Lyrics Mustaffa-Mustaffa-Song-Lyrics Mustaffa-Mustaffa-Lyrics Mustafa-Mustafa-Song-Lyrics Musthafa-Musthafa-Song Musthafa-Musthafa-Telugu-Song Musthafa-Musthafa-Song-Lyrics Musthaffa-Musthaffa-Dont-Worry-Lyrics 1996-Premadesam-Telugu-Movie Premadesam Prema-Desam Premadesam-Lyrics Premadesam-Movie-Lyrics Premadesam-Movie-Songs-Lyrics Premadesam-Telugu-Movie-Songs Prema-Desam-Movie-Lyrics Premadesam-Movie-Songs Prema-Desam-Lyrics Premadesam-Songs Prema-Desam-Songs Premadesam-Telugu-Songs-Lyrics Premadesam-Songs-Lyrics Premadesam-Movie-Songs-Lyrics Premadesam-Telugu-Movie-Songs-Lyrics Premadesam-Telugu-Movie-Lyrics Abbas Abbaas Abbas-Movie-Songs Abbas-Movie-Songs-Lyrics Abbas-Telugu-Movie-Songs Abbas-Movies-Lyrics Abbas-Telugu-Movies-Lyrics Hero-Abbas-Songs Vineeth Vinith Vineeth-Movie-Songs Vineeth-Movie-Songs-Lyrics Vineeth-Telugu-Movie-Songs Vineeth-Movies Vineeth-Telugu-Movies-Lyrics Heroine-Vineeth-Songs A-R-Rehman A-R-Rahman A-R-Rehman-Songs-List A-R-Rehman-Singer-Songs A-R-Rehman-Singer-Telugu-Songs A-R-Rehman-Movie-Lyrics A-R-Rehman-Movie-Songs A-R-Rahman-Movie-Songs A-R-Rehman-Singer A-R-Rehman-Songs A-R-Rahman-Songs Musician-Rehman-Telugu-Songs Musician-Rahman-Songs Rahman-Music Rehman-Music Rahman-Songs Rehman-Songs Rahman-Songs-List Rehman-Songs-List Rehman Rahman Lyricist-Bhuvana-Chandra-Songs Lyricist-Bhuvana-Chandhra-Lyrics Bhuvana-Chandra-Songs-Lyrics Bhuvana-Chandra-Songs Bhuvana-Chandra-Lyrics Bhuvana-Chandra Bhuvana-Chandhra Bhuvana-Chandra-Songs-List