************************************
Movie Details
************************************
Movie : Allari Mogudu (1992)
Song : Repalle Malli Murali Vinnadi
Star-Casting : Mohan Baabu, Ramya Krishna, Meena
Lyrics : Sirivennela Seetharamasathry
Singer(s) : S.P.Balu, Chitra
Music : M.M.Keeravani
Key-Words : Repalle Malli Murali
*****************************
Song Lyrics
*****************************
రేపల్లె మళ్ళీ మురళి విన్నదీ
ఆ పల్లె కళే పలుకుతున్నదీ
ఆ జానపదం ఝల్లుమన్నదీ
ఆ జాణ జతై అల్లుకున్నదీ
మొగలి పువ్వు మారాజుకీ మొదటి కానుకా
ఎదను పరిచి వేసేయ్యనా ప్రణయ వేదికా
మల్లెనవ్వు మారాణి ఈ గొల్ల
గోపికా
మూగమనసు వింటున్నది మురళి గీతికా
రేపల్లె మళ్ళీ మురళి విన్నదీ
ఆ పల్లె కళే పలుకుతున్నదీ
ఆ పెంకితనాలా పచ్చిగాలి ఇదేనా
పొద్దుపోని ఆ ఈలలేనా ఈ ఆలాపనా
ఆ కరుకుతనాలా కన్నెమబ్బు ఇదేనా
ఇంతలోనె చిన్నారి చినుకై చెలిమే
చిలికెనా
అల్లరులన్నీ పిల్లనగ్రోవికి స్వరములిచ్చేనా
కళ్ళెర్రజేసే కిన్నెరసానికి సరళినచ్చేనా
మెత్తదనం మెచ్చుకునీ
గోపాల క్రిష్నయ్య గారాలు చెల్లించినా
రేపల్లె మళ్ళీ మురళి విన్నదీ
ఆ పల్లె కళే పలుకుతున్నదీ
మొగలి పువ్వు మారాజుకీ మొదటి కానుకా
మూగమనసు వింటున్నది
మురళిగీతికా
నీ గుండె వినేలా వెంట వెంట ఉండేలా
గొంతులోని రాగాలు పంపాను
ఈ గాలితో
ఆ ప్రేమపదాలా గాలిమాట స్వరాలా
పోల్చుకొని కలిపేసు కున్నాను నా శ్వాసలో
ఎక్కడ వున్నా ఇక్కడ తిన్న వెన్నే వేణువయ్యే
కొంగును లాగే కొంటె తనాలే కంటికి
వెలుగయే
వన్నెలలో వన్నెలలే వెచ్చని వెల్లువలయ్యే వరసిదీ
రేపల్లె మళ్ళీ మురళి విన్నదీ
ఆ పల్లె కళే పలుకుతున్నదీ
ఆ జానపదం ఝల్లుమన్నదీ
ఆ జాణ జతై అల్లుకున్నదీ
మొగలి పువ్వు మా రాజుకీ మొదటి కానుకా
ఎదను పరిచి వేసేయ్యనా ప్రణయ వేదికా
మల్లెనవ్వు మారాణి ఈ గొల్ల
గోపికా
మూగమనసు వింటున్నది మురళి గీతికా
Repalle-Malli-Murali-Vinnadi-Aa-Palle Repalle-Malli-Murali Repalle-Malli-Murali-Vinnadi Repalle-Malli-Murali-Vinnadi-Lyrics Repalle-Malli-Murali-Lyrics Repalle-Malli Repalle-Malli-Murali Repalle-Malli-Murali-Vinnadi-Aa Repalle-Malli-Murali-Vinnadi-Telugu-Song Repalle-Malli-Murali-Lyrics Repalle-Malli-Murali-Vinnadi-Song Repalle-Malli-Murali-Song Repalle-Malli-Song Repalle-Malli-Murali-Vinnadi-Telugu-Lyrics Repalle-Malli-Lyrics Repalle-Malli-Murali-Vinnadi-Song-Lyrics Repalle-Malli-Murali-Vinnadi-Lyrics Repalle-Malli-Murali-Song-Lyrics Repalle-Malli-Murali-Vinnadi-Aa-Palle-Song Repalle-Malli-Murali-Telugu-Song Repalle-Malli-Song-Lyrics Repalle-Malli-Murali-Vinnadi-Aa-Palle-Lyrics 1992-Allari-Mogudu Allari-Mogudu AllariMogudu Allari-Mogudu-Lyrics Allari-Mogudu-Movie-Lyrics Allari-Mogudu-Movie-Songs-Lyrics Allari-Mogudu-Telugu-Movie-Songs AllariMogudu-Movie-Lyrics Allari-Mogudu-Movie-Songs AllariMogudu-Lyrics Allari-Mogudu-Songs AllariMogudu-Songs Allari-Mogudu-Telugu-Songs-Lyrics Allari-Mogudu-Songs-Lyrics Allari-Mogudu-Movie-Songs-Lyrics Allari-Mogudu-Telugu-Movie-Songs-Lyrics Allari-Mogudu-Telugu-Movie-Lyrics Mohan-Babu Mohan-Baabu Mohan-Babu-Movie-Songs Mohan-Babu-Movie-Songs-Lyrics Mohan-Babu-Telugu-Movie-Songs Mohan-Babu-Movies-Lyrics Mohan-Babu-Telugu-Movies-Lyrics Mohan-Babu-Songs Meena Mina Meena-Movie-Songs Meena-Movie-Songs-Lyrics Meena-Telugu-Movie-Songs Meena-Movies Meena-Telugu-Movies-Lyrics Meena-Songs Balu Baalu Balu-Songs-List Balu-Singer-Songs Balu-Singer-Telugu-Songs Balu-Movie-Lyrics Balu-Movie-Songs Baalu-Movie-Songs Balu-Singer Balu-Songs Baalu-Songs Chitra Chithra Chitra-Songs-List Chitra-Singer-Songs Chitra-Singer-Telugu-Songs Chitra-Movie-Lyrics Chitra-Movie-Songs Chithra-Movie-Songs Chitra-Singer Chitra-Songs Chithra-Songs Musician-Keeravani-Telugu-Songs Musician-Keeravaani-Songs Keeravaani-Songs Keeravani-Songs Keeravaani-Songs-List Keeravani-Songs-List Keeravani Keeravaani Lyricist-Sirivennela-Sitharamasathry-Lyrics Sirivennela-Seetharamasathry-Songs Sirivennela-Seetharamasathry-Lyrics Sirivennela-Seetharamasathry-Songs-List