************************************
Movie Details
************************************
Movie : Khadgam (2002)
Song : Sathyam Palike Harischandrulam
Star-Casting : Srikanth, Raviteja, Sangeetha, Prakash Raj
Lyrics : Shakti
Singers : Honey
Music : Devi Sri Prasad
Key-words : Thikamaka Pette Amaayakathvam, Mey Mey Indians
*****************************
Song Lyrics
*****************************
తికమక పెట్టే అమాయకత్వం
చక చక లాడే వేగం
అలాగ ఉంటాం ఇలాగ ఉంటాం
ఆకతాయిలం మేము
హే సత్యం పలికే హరిశ్చంద్రులం
సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం
నిత్యం నమాజు పూజలు చేస్తాం
రోజూ తన్నుకు చస్తాం
హొయ్ సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం
నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజూ తన్నుకు చస్తాం
నమ్మితే ప్రాణాలైనాఇస్తాం నమ్మడమేరా కష్టం
అరె ముక్కుసూటిగా వున్నది చెప్తామ్ నచ్చకుంటే నీ ఖర్మం
అరె కష్టమొచ్చినా కన్నీళ్లొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనసులం
మే మే ఇండియన్స్ మే మే ఇండియన్స్
మే మే ఇండియన్స్ అరె మే మే ఇండియన్స్
వందనోటు జేబులొవుంటే నవాబు నైజం
పర్సు ఖాళీ అయ్యిందంటే పకీరుతత్వం
కళ్లులేని ముసలవ్వలకూ చెయ్యందిస్తాం
పడుచుపోరి ఎదురుగ వస్తే పళ్ళికిలిస్తాం
ప్రేమా కావాలంటాం
పైసా కావాలంటాం
ఏవో కలలే కంటాం
తిక్క తిక్కగా ఉంటాం
ఏడేళ్లయినా టీవీసీరియల్ ఏడుస్తూనే చూస్తాం
తోచకపోతే సినిమాకెళ్లి రికార్డు డాన్సులు చేస్తాం
కోర్టు తీర్పుతో మనకేం పనిరా నచ్చినోడికోటేస్తాం
అందరు దొంగలె అసలుదొంగకే సీటు అప్ప జెప్పిస్తాం
రూలూ వుంది
రాంగూ వుంది
రూలూ వుంది రాంగూ వుంది
తప్పుకు తిరిగే లౌక్యం వుంది
మే మే ఇండియన్స్
మే మే ఇండియన్స్
మే మే ఇండియన్స్
అరె మే మే ఇండియన్స్
సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందెమాతరం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందెమాతరం
వందేమాతరం
వందేమాతరం
వందేమాతరం
వందేమాతరం
కలలూ కన్నీళ్ళెన్నో మనకళ్ళల్లల్లో
ఆశయాలు ఆశలు ఎన్నో మన గుండెల్లో
శత్రువుకే ఎదురు నిలిచినా రక్తం మనదీ
ద్వేషాన్నే ప్రేమగ మార్చిన దేశం మనదీ
ఈశ్వర్ అల్లా యేసు ఒకటేకదరా బాసు
దేవుడికెందుకు జెండా కావాలా పార్టీ అండా
మాతృభూమిలో మంటలు రేపే మాయగాడి కనికట్టు
అన్నదమ్ములకు చిచ్చుపెట్టినా లుఛ్చాగాళ్ళ పనిపట్టు
భారతీయులం ఒకటే నంటూ పిడికిలెత్తి వెయ్ ఒట్టు
కుట్రలు చేసే శత్రుమూకలా తోలుతీసి ఆరబెట్టూ
దమ్మేవుందీ
ధైర్యం వుందీ
దమ్మేవుందీ ధైర్యం వుందీ
తలవంచని తెగ పొగరే వుందీ
మే మే ఇండియన్స్
మే మే ఇండియన్స్
మే మే ఇండియన్స్
అరె మే మే ఇండియన్స్
సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం
హా సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం
నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజూ తన్నుకు చస్తాం
నమ్మితే ప్రాణాలైనాఇస్తాం నమ్మడమే రాకష్టం
హుఓయ్ ముక్కుసూటిగా వున్నది చెప్తామ్ నచ్చకుంటే నీ ఖర్మం
అరె కష్టమొచ్చినా కన్నీళ్లొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనసులం
మే మే ఇండియన్స్
మే మే ఇండియన్స్
మే మే ఇండియన్స్
అరె మే మే ఇండియన్స్
మే మే ఇండియన్స్
మే మే ఇండియన్స్
మే మే ఇండియన్స్
మే మే ఇండియన్స్
Sathyam-Palike-Harischandrulam Sathyam-Palike Sathyam-Palike-Harischandrulam SathyamPalike-Harischandrulam-Lyrics Sathyam-Palike-Harischandrulam-Lyrics SathyamPalike-Lyrics SathyamPalike Harischandrulam-Lyrics Sathyam-PalikeHarischandrulam Sathyam-Palike-Harischandrulam-Telugu-Song Sathyam-Palike-Lyrics Sathyam-Palike-Song Sathyam-Palike-Harischandrulam-Song Satyam-Palike-Harischandrulam-Song Satyam-Palike-Telugu-Lyrics Satyam-Palike-Lyrics Satyam-Palike-Song-Lyrics Satyam-Palike-Harischandrulam-Lyrics Satyam-Palike-Song-Lyrics Satyam-Palike-Song Satyam-Palike-Telugu-Song Satyam-Palike-Harischandrulam-Song-Lyrics SatyamPalikeHarischandrulam-Lyrics TikaMaka-Pette-Lyrics 2002-Khadgam-Telugu-Movie Khadgam Kadgam Khadgam-Lyrics Kadgam-Lyrics Khadgam-Movie-Lyrics Khadgam-Movie-Songs-Lyrics Kadgam-Movie-Songs-Lyrics Khadgam-Telugu-Movie-Songs Kadgam-Movie-Lyrics Khadgam-Movie-Songs Khadgam-Songs Kadgam-Songs Khadgam-Telugu-Songs-Lyrics Khadgam-Songs-Lyrics Khadgam-Telugu-Movie-Songs-Lyrics Khadgam-Telugu-Movie-Lyrics Srikanth-Songs Raviteja-Songs Sangeetha-Songs Prakash-Raj-Songs Srikanth-Telugu-Songs Raviteja-Telugu-Songs Sangeetha-Telugu-Songs Prakash-Raj-Telugu-Songs Srikanth-Movie-Songs Raviteja-Movie-Songs Sangeetha-Movie-Songs Prakash-Raj-Movie-Songs Srikanth-Telugu-Movie-Songs Raviteja-Telugu-Movie-Songs Sangeetha-Telugu-Movie-Songs Prakash-Raj-Telugu-Movie-Songs Honey Honey-Songs-List Honey-Singer-Songs Honey-Singer-Telugu-Songs Honey-Telugu-Lyrics Honey-Telugu-Songs Honey-Singer Musician-Devi-Sri-Prasad-Telugu-Songs Musician-Devi-Sri-Prasaad-Songs Devi-Sri-Prasaad-Telugu-Songs Devi-Sri-Prasad-Telugu-Songs Devi-Sri-Prasaad-Songs Devi-Sri-Prasad-Songs Devi-Sri-Prasaad-Songs-List Devi-Sri-Prasad-Songs-List Devi-Sri-Prasad Devi-Sri-Prasaad Lyricist-Shakti-Songs Lyricist-Shakthi-Lyrics Shakti-Songs-Lyrics Shakti-Songs Shakti-Lyrics Shakti Shakthi Shakti-Songs-List