************************************
Movie Details
************************************
Movie : Megha Sandesham
Song : Aakaasha Deshaanaa, Aashaadha Maasaana
Star-Casting : ANR, Jayaprada, Jayasudha
Lyrics : Veturi Sundara Rama Murthy
Music : Ramesh Naidu
Singers : K.J.Yesudas
Key-Words : Aakasha Deshana
*****************************
Song Lyrics
*****************************
ఆకాశ దేశానా
ఆషాఢ మాసానా
మెరిసేటి ఓ మేఘమా
మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో
విడలేని మోహమో
వినిపించు నా చిలికీ
మేఘసందేశం మేఘసందేశం
వానకారు కోయిలనై
తెల్లవారి వెన్నెలనై
వానకారు కోయిలనై
తెల్లవారి వెన్నెలనై
ఈ ఎడారి దారులలో
ఎడద నేను పరిచానని
కడిమి ఓలే నిలిచానని
ఉరమని తరమని ఊసులతో
ఉలిపిరి చినుకుల బాసలతో
విన్నవించు నా చిలికీ
విన్న వేదనా నా విరహ వేదనా
ఆకాశ దేశానా
ఆషాఢ మాసానా
మెరిసేటి ఓ మేఘమా
మెరిసేటి ఓ మేఘమా
రాలుపూల తేనియకై
రాతిపూల తుమ్మెదనై
రాలుపూల తేనియకై
రాతిపూల తుమ్మెదనై
ఈ నిశీధి నీడలలో
నివురులాగా మిగిలానని
శిధిల జీవినైనానని
తొలకరి మెరుపుల లేఖలతో
రుధిర భాష్పజలధారలతో
ఆ ఆ
విన్నవించు నా చిలికీ
మనోవేదనా నా మరణ యాతనా
ఆకాశ దేశానా
ఆషాఢ మాసానా
మెరిసేటి ఓ మేఘమా
మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో
విడలేని మోహమో
వినిపించు నా చిలికీ
మేఘసందేశం మేఘసందేశం
Tagged :
Aakaasha Deshaanaa Aashaadha Maasaanaa, Aakaasa Deshaana Aashaadha Maasaanaa, Aakaasa Deshaana Aashaada Maasaana, Aakaasa Deshaana Aaashaada Maasaana, Aakasa Deshaana Aashaada Maasaana, Aakasa Desaana Aashaada Maasaana, Aakasa Desaana Aasaada Maasaana, Aakasa Desaana Aasaada Masaana, Aakasa Desaana Aasaada Masana, Aakasa Deshaana Aasaada Masana, Aakaasa Deshaana Aasaada Masana, Aakasa Desana Aasada Masana, Megha Sandesham, Megha Sandesam, Mega Sandesam, Mega Sandesham,