************************************
Movie Details
************************************
Movie : Aathma Bandhuvu
Song : Moogaina Hrudayamaa, Nee Godu Thelupumaa
Star-Casting : Shivaji Ganeshan, Radha
Lyrics : Acharya Aathreya
Singer(s) : S.P.Balu, Jaanaki
Music : Ilayaraaja
Key-Words : Mugaina Hrudayamaa
*****************************
Song Lyrics
*****************************
మూగైనా హృదయమా ;
నీ గోడూ తెలుపుమా ;
ఓదార్చీ , తల్లి వలె లాలించే ,
ఎడదనూ, ఇమ్మనీ , అడుగుమా ;;
మూగైనా హృదయమా ;
నీ గోడూ తెలుపుమా ;;
కాచావూ భారము ;
ఐనావూ మౌనము ;
రాకాసీ మేఘము ;
మూసేస్తే , చీకటులు ముంచేస్తే ,
అణగడూ , సూర్యుడూ , ఆరడూ ;;
మనసన్నదీ , మాసిపోనిది ;
సొత్తు ఉన్నదీ , సుఖమే లేనిది ;
ఏ వేదనా ఎన్ని నాళ్ళనీ ;
ఓదార్చినా ఒడ్డులేనిదీ ;
నా పాటకేగొంతు పలికింది లేదూ ;
నా కళ్ళకీనాడు కన్నీళ్ళురావూ ;
తడిలేని నేలైనావూ ;
తొలకరులు కురిసే తీరూ ,
ఎవ్వరూ అన్నదీ ,
నిన్నెరిగినా మనిషి అన్నదీ ;;
మూగైనా హృదయమా ;
నీ గోడూ తెలుపుమా ;
ఓదార్చీ తల్లి వలే లాలించే ,
ఎడదనూ, ఇమ్మనీ , అడుగుమా ;;
మనసేడ్చినా , పెదవి నవ్వెను ;
పైపైని ఈ పగటి వేషమూ ;
నీ గుండెలో కోవెలున్నది ;
ఏ దేవతో వేచియున్నదీ ;
ఇన్నాళ్ళు మూసిన ఈ పాడు గుడినీ ,
ఏ దేవతికవచ్చి తెరిచేననీ ;
ఈ కోకిలంటే చాలూ ;
జరిగేను ఏదైనానూ ;
ఎవ్వరీ కోయిలా ;
చిగురాశలా చిట్టి కోయిలా ;;
అరె , నీవా ఆ కోయిలా ;
ఏ కొమ్మా కోయిలా ;
విన్నానే , కనులెదుట కన్నానే ;
పొంగులై , హృదయమూ , పొరలెనే ;;
నేనే , ఆ కోయిల ;
ఉన్నా , నీ లోపల ;
విన్నానూ , కనులెదుట కన్నానూ ;
మారునా , నీ వ్యధా , తీరునా ;;
Moogaina Hrudayamaa Nee Godu Thelupumaa, Moogaina Hrudayama, Mugaina Hrudayamaa Nee Godu Thelupumaa, Mugaina Hrudayama, Shivaji Ganeshan, Radha, Acharya Aathreya, S.P.Balu Jaanaki, Ilayaraaja,