************************************
Movie Details
************************************
Movie : Peddarikam
Song : Nee Navve Chaalu Poobanthi Chaamanthi
Star-Casting : Jagapathi Babu, Sukanya
Lyrics : Bhuvana Chandra
Singer(s) : S.P.Balu, K.S.Chitra
Music : Raj-Koti
Key-Words : Nee Navve Chalu Pubanthi Chamanthi
*****************************
Song Lyrics
*****************************
నీ నవ్వేచాలు పూబంతీ చామంతీ
ప్రేమించా నిన్ను వాసంతీ మాలతీ
ఆ మాటే చాలు నెలవంకా రాయికా
ప్రేమిస్తా నిన్ను సందేహం లేదికా
విలాసాల దారి కాసా
సరాగాల గాలమేసా
కులాసాల పూలుకోసా
వయారాలు మాలవేసా
మరోనవ్వు రువ్వరాదటే
నీ నవ్వేచాలు పూబంతీ చామంతీ
ప్రేమించా నిన్ను వాసంతీ మాలతీ
మల్లెపూల మంచమేసి హుషారించానా
జమాయించి జాజి మొగ్గ నిషా చూడనా
తెల్లచీర టెక్కులేవో చెలాయించనా
విర్రవీగు కుర్రవాణ్ని నిభాయించనా
అతివకు ఆత్రము తగదటగా
తుంటరి చేతులు విడవవుగా మనసుపడి పడుచుఒడే
ఓ ఓ
నీ నవ్వేచాలు పూబంతీ చామంతీ
ప్రేమించా నిన్ను వాసంతీ మాలతీ
కోరమీసమున్న వాడీ కసే చూడనా
దోరదోర జామపళ్ళ రుచేచూడనా
కొంగుచాటు హంగులన్నీ పటాయించనా
రెచ్చిరేగు కుర్రదాన్ని ఘుమాయించినా
పరువం పరుపుల పరమటగా
వయసున సరసము సులువటగ తదిగిణతోం మొదలెడదాం
ఓ ఓ
నీ నవ్వేచాలు పూబంతీ చామంతీ
ప్రేమించా నిన్ను వాసంతీ మాలతీ
విలాసాల దారి కాసా
సరాగాల గాలమేసా
కులాసాల పూలుకోసా
వయారాలు మాలవేసా
మరోనవ్వు రువ్వరాదటే
నీ నవ్వేచాలు పూబంతీ చామంతీ
ఆ మాటే చాలు నెలవంకా రాయికా