************************************
Movie Details
************************************
Movie : Mahaanati
Song : Anaga Anaga Modalai Kathaga, Atuga ituga
Star-Casting : Keerthi Suresh , Dulkar Salmaan
Lyrics : Sirivennela Seethaaraama Saasthry
Singer(s) : Sunitha
Music : Mickey.J.Meyer
Key-Words : Anaga Anaga Modalai Kathaga ; Chivaraku Migiledi
*****************************
Song Lyrics
*****************************
అనగ అనగ మొదలై కథగ
అటుగ ఇటుగ నదులై కదులు
అపుడో ఇపుడో దరిచేరునుగ
కడలె ఎదురై కడదేరునుగ
గడిచే కాలానా గతమేదైనా
స్మృతి మాత్రమేకదా
చివరకు మిగిలేదీ
చివరకు మిగిలేదీ
చివరకు మిగిలేదీ
చివరకు మిగిలేదీ
ఎవరు ఎవరు ఎవరు నువంటె
నీవు ధరించిన పాత్రలు అంతె
నీదని పిలిచే బ్రతుకేదంటెత
తెరపై కదిలె చిత్రమె అంతె
ఈ జగమంతా నీ నర్తన శాలై
చెబుతున్న నీ కథే
చివరకు మిగిలేదీ విన్నావా మహానటీ
చెరగని చేవ్రాలిది, నీదేనే మహానటి
చివరకు మిగిలేదీ విన్నావా మహానటీ
మా చెంపల మీదుగా ప్రవహించే మహానదీ
మహానటీ
మహానటీ
మహానటీ
మహానటీ
మహానటీ
మహానటీ
మహానటీ
మహానటీ