All the Lyrics Provided here are based on the movie Lyrics of a song. There is no imitation/Criticism entertained in this Process.

ఇందులోని పాటల సాహిత్యం ఎవ్వరినీ ఉద్దేశించినవి కావు.కేవలం పాటల సాహిత్యాన్ని పూర్తిగా వ్రాయడంలో చేసిన ప్రయత్నం మాత్రమే.

Ninnala Monnala Ledura, Ivaala Kaalame Song in Telugu - Chirunavvutho Movie - Venu Thottempudi, Shahin


************************************
Movie Details
************************************

Movie : Chirunavvutho (2000)
Song : Ninnala Monnala Ledura, Ivaala Kaalame
Star-Casting : Venu Thottempudi, Shahin
Lyrics : Sirivennela Seetharama Saasthri
Singer(s) : S.P.Charan
Music : Mani Sharma
Key-Words : Ninnala Monnala Ledura

*****************************
Song Lyrics
*****************************

నిన్నలా  మొన్నలా  లేదుర   
ఇవాళ కాలమే స్పీడుగ ఉందిర  
అన్నిట అంతట తొందర
రొమాన్సు పద్దతే మారిపోయిందిరా

నిన్నలా  మొన్నలా  లేదుర   
ఇవాళ కాలమే స్పీడుగ ఉందిర  
అన్నిట అంతట తొందర
రొమాన్సు పద్దతే మారిపోయిందిరా
ఇల్లు చూసి సెల్లు ఫోను బిల్లు చూస్తే  నీ భామ చూసి నవ్వుతుందిర
ఇంగిలీషు భాషలోన ప్రేమిస్తేనే ఆమె నిన్ను మెచ్చుతుందిరా
ప్రేమంటే అర్థం అంతా I  love  you  లో  లేదయ్యో
గుండెల్లో భావం మొత్తం గ్రీటింకార్డే కాదయ్యో

నిన్నలా  మొన్నలా  లేదుర   
ఇవాళ కాలమే స్పీడుగ ఉందిర  
అన్నిట అంతట తొందర
రొమాన్సు పద్దతే మారిపోయిందిరా

మనసంటూ మరోటంటూ  అతిగా ఫీలైపోకమ్మా 
మజ్నూల ఇదైపోతు పోజెందుకు మామా  
విరహాలు వియోగాలూ బీ.సీ నాటి సరంజామా   
v-channel  అ రోజుల్లో అవి నీకవసరమా
లవ్వుకి  లైఫుకి లింకు పెట్టుకుంది గ్రేట్  దేవదాసు రోజులా ఇవీ   
రోమియో జూలియట్ లాగ చావడానికి సిద్ధపడ్డ ప్రేమలా ఇవీ

నిన్నలా  మొన్నలా  లేదుర   
ఇవాళ కాలమే స్పీడుగ ఉందిర  
అన్నిట అంతట తొందర
రొమాన్సు పద్దతే మారిపోయిందిరా 

క్యాషుంటే ఖరీదైన బహుమానాలే కొనిపెట్టూ 
క్లుప్తంగా పనైపోయే మార్గం కనిపెట్టూ
టైముంటే అదేపనిగా మాటల్తో మతి పోగొట్టూ
లేకుంటే I  am  sorry  మంత్రం సరిపెట్టూ
కాగితం పూలకి అంటుకున్న సెంటురా నీటి కొత్త ప్రేమ ఫార్ములా
జీవితం కేవలం చిన్న సెంటిమెంటురా అంతకన్న సీనులేదురా

నిన్నలా  మొన్నలా  లేదుర   
ఇవాళ కాలమే స్పీడుగ ఉందిర  
అన్నిట అంతట తొందర
రొమాన్సు పద్దతే మారిపోయిందిరా