************************************
Movie Details
************************************
Movie : Dongaa Dongaa (1993)
Song : Seetaalu Nuvvu Leka Nenu Lene
Star-Casting : Prashanth, Aanand, Heera
Lyrics : Raajashri
Singer(s) : Saahul Hameed
Music : A.R.Rehman
Key-Words : Sitalu Nuvvu Leka
*****************************
Song Lyrics
*****************************
సీతాలూ నువ్వులేక నేనులేనే
ఉన్నావే ఊపిరల్లె గుండెలోనే
ఎల్లిపోతే సేరుకుంట మట్టిలోనే
ఆ కబురూ సేరేలోగ సేరునన్నే
సీతాలు నువ్వులేక నేను లేనే
సందెపొద్దు ముద్దరాలు జాజిపూలు కోయువేళా
పెళ్ళిచీర పసుపునిట్ట పిండార వేయువేళా
గడ్డివాము సాటులోన బాస చేసికూడ పోయేవే
నీ సీర సెంగులోనె కన్నీళ్ళు మూటగట్టి పోయేవే
ఇచ్చిన మల్లెలన్నీ నట్టేట ఇసిరేసి
నన్ను కన్నీటి వాగులోన అల చేసి
ఓ
సీతాలూ నువ్వులేక నేనులేనే
ఉన్నావే ఊపిరల్లె గుండెలోనే
ఎల్లిపోతే సేరుకుంట మట్టిలోనే
ఆ కబురూ సేరేలోగ సేరునన్నే
సీతాలూ నువ్వులేక నేనులేనే
బొట్టు నీకు పెట్టినా వేలిరంగు ఆరలేదే
గాజువాకలోన కొన్న గాజులింక వెయ్యలేదే
కళ్యాణ బుగ్గచుక్క కళ్ళార చూసేది ఎప్పుడమ్మా
నీ కంటి కొనచూపు కొసరి రువ్వేది ఎప్పుడమ్మా
ఎలమావి తోటలోనా ఏకాకి గోరువంక
తిదిమారి పూసేనమ్మా జతకోసం వేచేనమ్మా
ఓ ఓ
సీతాలూ నువ్వులేక నేనులేనే
ఉన్నావే ఊపిరల్లె గుండెలోనే
ఎల్లిపోతే సేరుకుంట మట్టిలోనే
ఆ కబురూ సేరేలోగ సేరునన్నే
సీతాలూ నువ్వులేక నేనులేనే
ఉన్నావే ఊపిరల్లె గుండెలోనే
ఎల్లిపోతే సేరుకుంట మట్టిలోనే
ఆ కబురూ సేరేలోగ సేరునన్నే