************************************
Movie Details
************************************
Movie : Dongaa Dongaa (1993)
Song : Kottha Bangaaru Lokam, Maaku Kaavaali Sontham
Star-Casting : Prashanth, Aanand, Heera
Lyrics : Raajashri
Singer(s) : Mano, K.S.Chitra
Music : A.R.Rehman
Key-Words : Kottha Bangaaru Lokam, Maku Kavali
*****************************
Song Lyrics
*****************************
కొత్త బంగారు లోకం
మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం
పుడమి కావాలి స్వర్గం
కొత్త బంగారు లోకం
మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం
పుడమి కావాలి స్వర్గం
కొత్త బంగారు లోకం
మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం
పుడమి కావాలి స్వర్గం
కొత్త బంగారు లోకం
మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం
పుడమి కావాలి స్వర్గం
జంట నెలవంకలుండె నింగి కావాలి మాకూ
వెండివెన్నెల్లలోనే వెయ్యి కలలుపండాలి మాకూ
పూవులే నోరు తెరిచీ మధుర రాగాలు నేర్చీ
పాటలే పాడుకోవాలి అది చూసి నేపొంగి
పోవాలీ
మనసనే ఒక సంపదా ప్రతి మనిషిలోనూ ఉండనీ
మమతలే ప్రతి మనసులో కొలువుండనీ
మనుగడే ఒక పండగై కొనసాగనీ
కొత్త బంగారు లోకం
మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం
పుడమి కావాలి స్వర్గం
కొత్త బంగారు లోకం
మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం
పుడమి కావాలి స్వర్గం
ఓడిపోవాలి స్వార్థం ఇల మరిచిపోవాలి యుద్ధం
మరణమేలేని మానవులె ఈ మహిని నిలవాలి కలకాలం
ఆకలే సమసిపోనీ అమృతం పొంగిపోనీ
శాంతి శాంతి అను సంగీతం ఇంటింట పాడనీ ప్రతినిత్యం
వేదనే ఇక తొలగనీ వేడుకే ఇక వెలగనీ
ఎల్లలా పోరాటమే ఇక తీరనీ
ఎల్లరూ సుఖశాంతితో ఇక బతకనీ
కొత్త బంగారు లోకం
మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం
పుడమి కావాలి స్వర్గం
కొత్త బంగారు లోకం
మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం
పుడమి కావాలి స్వర్గం