All the Lyrics Provided here are based on the movie Lyrics of a song. There is no imitation/Criticism entertained in this Process.

ఇందులోని పాటల సాహిత్యం ఎవ్వరినీ ఉద్దేశించినవి కావు.కేవలం పాటల సాహిత్యాన్ని పూర్తిగా వ్రాయడంలో చేసిన ప్రయత్నం మాత్రమే.

Naa Gonthu Shruthilonaa Song in Telugu - Jaanaki Raamudu Movie - Nagarjuna, Vijayashanthi, Jeevitha


*****************************
Song Lyrics
*****************************

Movie : Jaanaki Raamudu (1998)
Song : Naa Gonthu Shruthilonaa, Naa Gunde Layalonaa
Star-Casting : Nagarjuna, Vijayashanthi, Jeevitha
Lyricis : Acharya Athreya
Singer(s): S.P.Balu, Chitra
Music : K.V.Mahadevan
Key-Words : Naa gonthu shruthilonaa

*****************************
Song Lyrics
*****************************

నా గొంతు శ్రుతిలోనా
నా గుండెలయ లోనా
పాడవే పాడవే కోయిలా
పాడుతూ  పరవసించు  జన్మ జన్మలా

నా గొంతు శ్రుతిలోనా
నా గుండె లయ లోనా
పాడవే  పాడవే కోయిలా
పాడుతూ పరవసించు జన్మ జన్మలా

నా గొంతు శ్రుతిలోనా
నా గుండె లయలోనా

ఒక మాట పదిమాటలై అది  పాటకావాలనీ
ఒక జన్మ పది జన్మలై అనుబంధమవ్వాలనీ
అన్నిటా ఒక మమతే పండాలనీ
అది దండలో దారమై వుండాలనీ
అన్నిటా  ఒక మమతే పండాలనీ
అది దండలో దారమై వుండాలనీ
కడలిలో అలలుగా  కడలేని కలలుగా  నిలిచీ పోవాలనీ
పాడవే  పాడవే  కోయిలా
పాడుతూ  పరవసించు  జన్మ జన్మలా

నా గొంతు శ్రుతిలోనా
నా గుండె లయలోనా

ప్రతి రోజు నువు సూర్యుడై  నన్ను నిదుర లేపాలనీ
ప్రతి రేయి పసిపాపనై  నీ ఒడిని చేరాలనీ
కొరికే ఒక జన్మ కావాలనీ
అది తీరకే మరుజన్మ రావాలనీ
కొరికే ఒక జన్మ కావాలనీ
అది తీరకే మరుజన్మ రావాలనీ
వలపులే రక్కెలుగా  వెలుగులే దిక్కులుగా  ఎగిరరీ పోవాలనీ
పాడవే  పాడవే  కోయిలా
పాడుతూ  పరవసించు  జన్మ జన్మలా

నా గొంతు శ్రుతిలోనా
నా గుండె లయలోనా
పాడవే పాడవే కోయిలా
పాడుతూ  పరవసించు  జన్మ జన్మలా

నా గొంతు శ్రుతిలోనా
నా గుండె లయ లోనా






Tagged

Naa-Gonthu-Shruthilonaa Naa-Gonthu-Shruthilona Naa-Gontu-Shruthilonaa Naa-Gontu-Shruthilona Naa-Gonthu-Sruthilonaa Naa-Gonthu-Sruthilona Naa-Gontu-Sruthilonaa Naa-Gontu-Sruthilona Na-Gontu-Shruthilonaa Na-Gontu-Shruthilona Na-Gontu-Sruthilonaa Na-Gontu-Sruthilona Janaki-Ramudu Jaanaki-Ramudu Janaki-Raamudu