************************************
Movie Details
************************************
Movie : Antahpuram
Song : Asalem Guthukuraadu Naa kannula mundu
Star-Casting : Soundarya, Sai Kumar, Prakash Raj, Shaarada
Lyrics : Sirivennela seetharamasathry
Singer(s) : Chitra
Music : Ilayaraja
Key-Words : Asalem gurthukuraadu
*****************************
Song Lyrics
*****************************
అసలేం గుర్తుకురాదు నా కన్నుల
ముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ
నిమిషం కూడ నిన్ను చూడక
నీలో వుందీ నా ప్రాణం అది
నీకు తెలుసునా
ఉన్నా నేను నీ కోసం నువు దూరమైతె బతకగలనా
ఏం గుర్తుకురాదు నా
కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు
ఓ నిమిషంకూడా నిన్ను
చూడకా
గోరు వెచ్చని ఊసుతో చిన్న ముచ్చటనీ వినిపించననీ
ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకొనీ చిగురించనీ
అల్లుకోమని గిల్లుతున్నది చలచల్లని
గాలి
తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి
ఏకమయే
ఏకమయే ఏకాంతం లోకమయే
వేళ
అహ జంట ఊపిరి
వేడికి మరిగింది వెన్నెల
అసలేం గుర్తుకు రాదు నా కన్నుల
ముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ
నిమిషంకూడా నిన్ను చూడక
నీలో వుందీ నా ప్రాణం అది
నీకు తెలుసునా
ఉన్నా నేను నీకోసం
నువ్వు దూరమైతె బతకగలనా
ఏం
గుర్తుకురాదు నా కన్నులముందు
నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు
ఓ నిమిషంకూడా నిన్ను
చూడకా
కంటి రెప్పల చాటుగా
నిన్ను దాచుకుని బంధించనీ
కౌగిలింతల సీమలో కోటకట్టుకుని కొలువుండనీ
చెంత చేరితె చేతి
గాజులు చేసే గాయం
జంట మధ్యన సన్నజాజులు
హాహాకారం
మళ్ళీ మళ్ళీ
మళ్ళీ మళ్ళీ ఈ రోజూ
రమ్మన్నా రాదేమొ
నిలవనీ చిరకాల మిలాగే ఈ క్షణం
అసలేం గుర్తుకు రాదు నా కన్నుల
ముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ
నిమిషం కూడ నిన్ను చూడక
నీలో వుందీ నా ప్రాణం అది నీకు
తెలుసునా
ఉన్నా నేను నీకోసం నువు దూరమైతె
బతకగలనా
ఏం
గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు
ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా
నిన్ను చూడకా
Tagged
Asalem-Gurthukuraadu-Naa-Kannula-Mundu Asalem-Gurthukuraadu-Naa-Kannula Asalem-Gurthukuraadu Asalem-Gurthukuradu Asalem-Gurtukuradu Asalem-Gurtuku-Raadu Asalem-Gurthuku-Raadu Asalem-Gurthuku-Radu Asalem-Gurthuku-Radu Asalem-Gurthuku-Raadu Asalem-Gurtukuraadu-Naa-Kannula-Mundu Asalem-Gurthukuradu-Na-Kannula-Mundu Asalem-Gurthukuradu-Na-Kannula Asalem-Gurthukuradu-Na-Kannula-Mundu Asalem-Gurthukuradu-Na-Kannula Antahpuram Anthapuram