************************************
Movie Details
************************************
Movie : Naa Autograph Sweet Memories
Song : Nuvvante Pranamani, Neethone Lokamani
Star-Casting : Ravi Teja, Bhoomika, Gopika
Lyrics : Chandra Bose
Singer(s) : Vijay Yesudas
Music : M.M.Keeravani
Key-Words : Nuvvante Pranamani
*****************************
Song Lyrics
*****************************
నువ్వంటే ప్రాణమనీ నీతోనే లోకమనీ
నీ ప్రేమే లేకుంటే
బ్రతికేదీ ఎందుకనీ
ఎవరికి చెప్పుకోను నాకు తప్పా
కన్నులకి కలలు లేవు నీరు తప్పా
నువ్వంటే ప్రాణమనీ నీతోనే లోకమనీ
నీ ప్రేమే లేకుంటే
బ్రతికేదీ ఎందుకనీ
ఎవరికి చెప్పుకోను నాకు
తప్పా
కన్నులకి కలలు లేవు నీరుతప్పా
మనసూ వుంది మమతా వుంది
పంచుకునే నువ్వు తప్పా
ఊపిరి వుంది ఆయువు వుంది ఉండాలనే ఆశ తప్పా
ప్రేమంటేనే శాశ్వత విరహం
అంతేనా
ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం నిజమేనా
ఎవరిని అడగాలి నన్ను తప్పా
చివరికి ఏమవ్వాలి మన్ను
తప్పా
నువ్వంటే ప్రాణమనీ
నీతోనే లోకమనీ
నీ ప్రేమే లేకుంటే
బ్రతికేదీ ఎందుకనీ
వెంటొస్తానన్నావు
వెళ్ళొస్తానన్నావు జంటై ఒకరి
పంటై వెళ్ళావు
కరుణిస్తానన్నావు
వరమిస్తానన్నావు కరువై మెడకు ఉరివై పోయావు
దేవతలోను ద్రోహం ఉందని తెలిపావు
దీపం కూడా దహిస్తుందని తేల్చావు
ఎవరిని నమ్మాలి నన్ను తప్పా
ఎవరిని నిందించాలి నిన్ను తప్పా
నువ్వంటే ప్రాణమనీ
నీతోనే లోకమనీ
నీ ప్రేమే లేకుంటే
బ్రతికేదీ ఎందుకనీ
ఎవరికి చెప్పుకోను నాకు తప్పా
కన్నులకి కలలు లేవు నీరుతప్పా
Tagged :
Nuvvante-Praanamani-Neethone-Lokamani Nuvvante-Praanamani-Neethone Nuvvante-Praanamani Nuvvante-Pranamani Nuvvante-Pranamani-Nithone Nuvvante-Praanamani-Nithone Nuvvante-Pranamani-Nithone-Lokamani Nuvvante-Praanamani-Nithone-Lokamani Naa-Autograph-Sweet-Memories Na-Autograph-Sweet-Memories