All the Lyrics Provided here are based on the movie Lyrics of a song. There is no imitation/Criticism entertained in this Process.

ఇందులోని పాటల సాహిత్యం ఎవ్వరినీ ఉద్దేశించినవి కావు.కేవలం పాటల సాహిత్యాన్ని పూర్తిగా వ్రాయడంలో చేసిన ప్రయత్నం మాత్రమే.

Yamahoo Nee Yama Yama Andam Song in Telugu - Jagadeka Virudu Athiloka Sundari Movie - Chiranjeevi, Sridevi


************************************
Movie Details
************************************

Movie : Jagadeka Veerudu Athiloka Sundari
Song : Yamahoo Nee Yamaa Yamaa Andam
Star-Casting : Chiranjeevi, Sridevi
Lyrics : Veturi Sundararama Murthy
Singer(s) : S.P.Balasubramanyam, Jaanaki
Music : Ilayaraja
Key-Words : Yamahoo nee yama yama


*****************************
Song Lyrics
*****************************

యమహో నీ యమా యమా అందం
చెలరేగింది  ఎగా దిగా తాపం
నమహో  నీ ఝమా  ఝమా వాటం
సుడిరేగింది  ఎడా పెడా తాళం
ఫోజుల్లో నేను  యముడంత వాణ్ణి 
మోజుల్లో నీకు  మొగుడంటి వాణ్ణి
అల్లారు ముద్దుల్లో  గాయం
విరబూసింది పువ్వంటీ ప్రాయం 

 యమహో  నీ యమా యమా అందం
చెల రేగింది ఎగా దిగా తాపం
నమహో  నీ ఝమా ఝమా వాటం
సుడిరేగింది  ఎడా పెడా తాళం

నల్లనీ కాటుక పెట్టీ  గాజులు బెట్టీ  గజ్జా కట్టీ
గుట్టుగా సెంటే కొట్టీ  వడ్డాణాలే ఒంటికి పెట్టి   
తెల్లనీ చీరా కట్టీ  మల్లెలు చుట్టీ  కొప్పునపెట్టీ
పచ్చనీ  పాదాలట్టీ  ఎర్రనిబొట్టూ  పారాణెట్టీ
చీకటింట దీపామెట్టీ 
చీకు చింత పక్కానెట్టి
నిన్ను నాలో  దాచీపెట్టీ 
నన్ను నీకు దోచీపెట్టీ
పెట్టూపోతా వద్దే చిట్టెంకీ
చెయ్యి పట్టిన్నాడే కూసే  వల్లంకీ
పెట్టేదీ మూడే ముళ్ళుంది  
 నువు పుట్టిందీ  నాకోసమమ్మ్మీ 
ఇక  నీ సొగసూ  నా వయసూ  పేనుకునే  ప్రేమలలో  

 యమహో  నీ యమా యమా అందం 
చెలరేగింది ఎగా దిగా తాపం
నమహో  నీ ఝమాఝమా వాటం
సుడిరేగింది ఎడా పెడా తాళం

పట్టె మంచమేసీ బెట్టీ  పాలూ బెట్టీ  పండూ బెట్టీ
పక్కమీద పూలూ గొట్టీ  పక్కా పక్కాలొళ్ళు బెట్టీ
ఆకులో  వక్కా బెట్టీ  సున్నాలెట్టీ  చిలకాచుట్టీ
ముద్దుగా నోట్లో బెట్టీ  పరువాలన్నీ పండాబెట్టీ
చీరగుట్టు సారేబెట్టీ 
సిగ్గులన్నీ ఆరాబెట్టీ
కళ్ళలోన ఒత్తూలెట్టీ 
కౌగిలింత మాటూబెట్టీ
ఒట్టేపెట్టీ వచ్చేసాకా మావా 
నిను ఒళ్ళోపెట్టీ లాలించేదే  ప్రేమా 
పెట్టెయ్యి  సందె సీకట్లోనా  
నను కట్టెయ్యి కౌగిలింతల్లోనా
ఇక ఆ గొడవా  ఈ చొరవా   ఆగవులే అలజడిలో   

 యమహో  నీ యమా యమా అందం 
చెల రేగింది ఎగా దిగా తాపం
నమహో   నీ ఝమా ఝమా వాటం 
సుడిరేగింది ఎడా పెడా తాళం
ఫోజుల్లో నేను  యముడంత వాణ్ణి
మోజుల్లో నీకు మొగుడెంటి వాణ్ణి
అల్లారు  ముద్దుల్లో గాయం
విరబూసింది పువ్వంటీ ప్రాయం 

 యమహో నీ యమా యమా అందం 
చెలరేగింది ఎగా దిగా తాపం






Tagged :

Yamahoo-Nee-Yamaa-Yamaa-Andam Yamahoo-Nee-Yamaa-Yamaa Yamahoo-Nee-Yamaa-Yama Yamahoo-Nee-Yamaa Yamahoo-Nee-Yama Yamahoo-Nee Yamahoo-Ni-Yamaa-Yamaa-Andam Yamahoo-Ni-Yamaa-Yamaa Yamahoo-Ni-Yamaa-Yama Yamahoo-Ni-Yama Yamahoo-Ni Yamaho-Nee-Yamaa-Yamaa-Andam Yamaho-Nee-Yamaa-Yamaa Yamaho-Nee-Yamaa-Yama Yamaho-Nee-Yamaa Yamaho-Nee-Yama Yamaho-Nee Yamaho-Ni-Yamaa-Yamaa-Andam Yamaho-Ni-Yamaa-Yamaa Yamaho-Ni-Yamaa-Yama Yamaho-Ni-Yama Yamaho-Ni Jagadeka-Veerudu-Athiloka-Sundari Jagadeka-Veerudu-Atiloka-Sundari Jagadeka-Virudu-Athiloka-Sundari Jagadeka-Virudu-Atiloka-Sundari