All the Lyrics Provided here are based on the movie Lyrics of a song. There is no imitation/Criticism entertained in this Process.

ఇందులోని పాటల సాహిత్యం ఎవ్వరినీ ఉద్దేశించినవి కావు.కేవలం పాటల సాహిత్యాన్ని పూర్తిగా వ్రాయడంలో చేసిన ప్రయత్నం మాత్రమే.

Kannanule Kalayikalu Yenaadu Aagavule Song in Telugu - Bombaayi (Bombay) Movie - Aravind Swami, Manisha Koyiraala


************************************
Movie Details
************************************

Movie : Bombaayi (Bombay)
Song : Kannanule Kalayikalu Yenaadu Aagavule
Star-Casting : Aravind Swami, Manisha Koyiraala
Lyrics : Veturi Sundararama Murthy
Music :  A.R.Rahmaan
Singer(s) : Chitra
Key-Words : Kannanule Kalayikalu


*****************************
Song Lyrics
*****************************

కన్నానులే  కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో  పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదొ తెలితామరై  విరబూసె వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసామరీ  హృదయాల కథ మారె నీలో 
వలపందుకే కలిపేనులే  ఒడిచేరె వయసెన్నడో

 కన్నానులే  కలయికలు ఏనాడు ఆగవులే 
నీ కళ్ళలో  పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదొ తెలితామరై  విరబూసె వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరీ  హృదయాల కథమారెనీలో 
వలపందుకే కలిపేనులే  ఒడిచేరే వయసెన్నడో

ఉరికే కసి వయసుకు శాంతం  శాంతం తగిలితె  తడబడె అందం
జారే జలతారు పరదా కొంచం  కొంచం ప్రియమగు ప్రాయాల కోసం 
అందం తొలి కెరటం చిత్రం తొణికిసలై నీటి మెరుపాయే
చిట్టచిరు దీపం రెప రెపరూపంతుళ్ళి పడసాగె
పసిచినుకే ఎగురు సుమా  ఊగి రేగి  దావాగ్నపుడితే   మూగే నా గుండెలోనీలి మంట   

 కన్నానులే  కలయికలు ఏనాడు ఆగవులే 
నీ కళ్ళలో  పలికినవి నా కంటి బాసలివే 
అందాల వయసేదొ తెలితామరై  విరబూసె వలపేదోనాలో
నీ పేరు నా పేరు తెలుసామరి  హృదయాల కథ మారె నీలో 
వలపందుకే  కలిపేనులే  ఒడిచేరే వయసెన్నడో

శృతి మించేటి పరువపు  వేగం వేగం ఉయ్యాలలూగింది నీలో
తొలిపొంగుల్లో దాగిన తాపం  తాపం సయ్యాటలాడింది  నాలో
ఎంత మైమరపో ఇన్ని ఊహల్లో తెల్లారె రేయల్లె
ఎడబాటనుకో ఎర్రమల్లెల్లో తేనీరు కన్నీరె
ఇది నిజమా  కలనిజామా  గిల్లుకున్న జన్మనడిగా
ఈనమాజుల్లో ఓనమాలు మరిచా  

 కన్నానులే  కలయికలు ఏనాడు ఆగవులే 
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే 
అందాల వయసేదొ తెలితామరై  విరబూసె వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి  హృదయాల కథ మారె నీలో 
వలపందుకే కలిపేనులే  ఒడిచేరే వయసెన్నడో 

 కన్నానులే   కలయికలు ఏనాడు ఆగవులే 
నీ కళ్ళలో  పలికినవి  నా కంటి బాసలివే 

 కన్నానులే






Kannaanule-Kalayikalu-Yenaadu-Aagavule Kannaanule-Kalayikalu Kannaanule-Kalayikalu-Yenaadu Kannaanule-Kalayikalu-Yenaadu-Lyrics Kannaanule-Kalayikalu-Lyrics Kannaanule-Kalayikalu Kannaanule-Kalayikalu-Eenaadu Kannaanule-Kalayikalu-Yenaadu-Aagavule Kannaanule-Kalayikalu-Yenadu-Telugu-Song Kannaanule-Kalayikalu-Yenadu-Lyrics Kannaanule-Kalayikalu-Song Kannaanle-Kalayikalu-Song Kannanule-Kalayikalu-Eenaadu-Song Kannanule-Kalayikalu-Telugu-Lyrics Kannanule-Kalayikalu-Lyrics Kannanule-Kalayikalu-Song-Lyrics Kannanule-Kalayikalu-Eenadu-Lyrics Kannanule-Kalayikalu-Song-Lyrics Kannanule-Song Kannanule-Kalayikalu-Telugu-Song Kannanule-Kalayikalu-Yenaadu-Song-Lyrics Kannanule-Lyrics Bombay-Telugu-Movie Bombay Bombaayi Bombay-Lyrics Bombay-Movie-Lyrics Bombay-Movie-Songs-Lyrics Bombay-Telugu-Movie-Songs Bombaayi-Movie-Lyrics Bombay-Movie-Songs Bombaayi-Lyrics Bombay-Songs Bombaayi-Songs Bombay-Telugu-Songs-Lyrics Bombay-Songs-Lyrics Bombay-Movie-Songs-Lyrics Bombay-Telugu-Movie-Songs-Lyrics Bombay-Telugu-Movie-Lyrics Aravind-Swami Aravind-Swaami Aravind-Swami-Movie-Songs Aravind-Swami-Movie-Songs-Lyrics Aravind-Swami-Telugu-Movie-Songs Aravind-Swami-Movies-Lyrics Aravind-Swami-Telugu-Movies-Lyrics Hero-Aravind-Swami-Songs Manisha-Koyiraala Manisha-Koirala Manisha-Koyiraala-Movie-Songs Manisha-Koyiraala-Movie-Songs-Lyrics Manisha-Koyiraala-Telugu-Movie-Songs Manisha-Koyiraala-Movies Manisha-Koyiraala-Telugu-Movies-Lyrics Heroine-Manisha-Koyiraala-Songs Chitra Chithra Chitra-Songs-List Chitra-Singer-Songs Chitra-Singer-Telugu-Songs Chitra-Movie-Lyrics Chitra-Movie-Songs Chithra-Movie-Songs Chitra-Singer Chitra-Songs Chithra-Songs Musician-Rahmaan-Telugu-Songs Musician-Rahman-Songs Rahman-Music Rahmaan-Music Rahman-Songs Rahmaan-Songs Rahman-Songs-List Rahmaan-Songs-List Rahmaan Rahman Lyricist-Veturi-Songs Lyricist-Veturi-Sundararama-Murthi-Lyrics Veturi-Songs-Lyrics Veturi-Songs Veturi-Lyrics Veturi Veturi-Sundararama-Murthi Veturi-Songs-List