************************************
Movie Details
************************************
Movie: Shankar Daada MBBS (2004)
Song : Naa Pere Kaanchana Maala
Star-casting : Chiranjeevi, Sonaali Bendre, Srikanth
Lyrics : Veturi Sundararama Murthy
Music : Devi Sri Prasad
Singers : Karthik, Maalathi
Key-Words : Naa Vayase Paada Rasam
*****************************
Song Lyrics
*****************************
నా వయసే పాదరసం
నేనసలే చిన్నరసం
నా పెదవే ద్రాక్షరసం
నా నడుమే నాగ స్వరం
నా సోకు పూల వనం
నాజూకు నీకు వరం
అందిట్లోఓ ఆడతనం
అందిస్తాఆ మూల ధనం
నా పేరే కాంచన మాల
నా వయసే గరం మసాల
తందానా తాన అంటు మోగనీ తబలా
హొయ్ రావేనా రసరంగీలా
నీ బుగ్గే నా రసగుల్లా
తైతక్క లాడుకుంటు తాకితే గుబులా
కలిసొస్తే కానీ వేలా కైపెక్కే
కన్నులా
నీదేరా రాకుమార దోర దోర ఉడుకుల ఉయ్యాలా
నన్ను అల్లుకో అల్లుకో
నన్ను గిల్లుకోరా
నన్ను చంపుకో చంపుకో
నిన్ను తాకనా తాకనా
నిన్ను చుట్టుకోనా
ముద్దు పెట్టనా పెట్టనా
నీ రాకలో రాపిడుంది
నా సోకులా దోపిడుంది
నీ దొంగ చూపుకే నా బెంగ తీరునా నువ్వుండిపో రాత్రికీ
నీ మీదనే మోజు వుంది
ఈ రోజునే రాజుకుంది
ఏ పోజు పెట్టినా ఈ పోరు తప్పునా
తెల్లారదీయ్యాటకీ
మాయాబజార్ మల్లెపూలకే తేలాల
వెర్రినాకు రేగే
పారాహుషార్ పట్టుచిక్కరో మావ ఓ
మావ ఓ మావ
కావాలిలే కజ్జికాయలే నీ గిల్లి
కజ్జికాయలే
ఆడాలిలే కచ్చకాయలే భామ ఓ భామ
ఓ భామా
నన్ను అల్లుకో అల్లుకో
నన్ను గిల్లుకోరా
నన్ను చంపుకో చంపుకో
నా పేరే కాంచనమాల
నా వయసే గరంమసాల
తందానా తాన అంటు మోగనీ తబలా
నీ నవ్వులో చిచ్చువుంది
నా గుండెలో గుచ్చుకుందీ
ఏ మాట చెప్పినా ఆ మంట తీరునా నన్నాపకే ఇప్పుడూ
నీ సూపులో సూది వుంద్యే
సూదంటులా లాగుతుంద్యే
నువ్వంటూ తొక్కినా నా ఒంటి చక్కనా నేమోయ లేనిప్పుడూ
గస్తీస్తావా బాలీవుడ్డులో
చిత్రాంగి చీర కట్టదాయె
చారుమినార్ సెంటుబుడ్డివే భామ ఓ భామ
ఓ భామా
తాకించనా పూతరేకులే లేలేత కొత్త సోకులే
ముట్టించనా ముంజకాయలే మావ ఓ
మావ ఓ మావ
నన్ను అల్లుకో అల్లుకో
నన్ను గిల్లుకోరా
నన్ను చంపుకో చంపుకో
హొయ్ నా పేరే కాంచనమాల
నా వయసే గరంమసాల
తందానా తాన అంటూ మోగనీ తబలా
రావేనా రసరంగీలా
నీ బుగ్గే నా రసగుల్లా
తైతక్క లాడుకుంటు తాకితె గుబులా లా లా
లా లా
Naa-Pere-Kaanchana-Maala Naa-Pere-Kanchana-Maala Naa-Pere-Kanchana-Mala Naa-Pere-Kanchana-Mala-Lyrics Naa-Pere-Kaanchana-Mala-Lyrics Naa-Pere-Kaanchana-Mala Naa-Pere-Kanchana-Maala Naa-Vayase-Paada-Rasam Naa-Vayase-Paada-Rasam-Telugu-Song Naa-Pere-Kaanchana-Maala-Lyrics Naa-Pere-Kaanchana-Maala-Song Na-Pere-Kanchana-Mala Na-Pere-Kanchana-Mala-Song Na-Pere-Kanchana-Mala-Telugu-Lyrics Na-Pere-Kanchana-Maala-Lyrics Na-Pere-Kanchana-Mala-Song-Lyrics Na-Pere-Kaanchana-Mala-Lyrics Na-Pere-Kanchana-Maala-Song-Lyrics Na-Pere-Kanchana-Mala-Song Naa-Pere-Kanchana-Mala-Telugu-Song Na-Pere-Kanchana-Mala-Song-Lyrics Na-Pere-Kanchana-Mala-Lyrics 2004-Shankar-Daada-MBBS-Telugu-Movie Shankar-Daada-MBBS Shankar-Dada-MBBS Shankar-Daada-MBBS-Lyrics Shankar-Daada-MBBS-Movie-Lyrics Shankar-Daada-MBBS-Movie-Songs-Lyrics Shankar-Daada-MBBS-Telugu-Movie-Songs Shankar-Dada-MBBS-Movie-Lyrics Shankar-Daada-MBBS-Movie-Songs Shankar-Dada-MBBS-Lyrics Shankar-Daada-MBBS-Songs Shankar-Dada-MBBS-Songs Shankar-Daada-MBBS-Telugu-Songs-Lyrics Shankar-Daada-MBBS-Songs-Lyrics Shankar-Daada-MBBS-Movie-Songs-Lyrics Shankar-Daada-MBBS-Telugu-Movie-Songs-Lyrics Shankar-Daada-MBBS-Telugu-Movie-Lyrics Chiranjeevi Chiranjivi Chiranjeevi-Movie-Songs Chiranjeevi-Movie-Songs-Lyrics Chiranjeevi-Telugu-Movie-Songs Chiranjeevi-Movies-Lyrics Chiranjeevi-Telugu-Movies-Lyrics Hero-Chiranjeevi-Songs Sonaali-Bendre Sonali-Bendre Sonaali-Bendre-Movie-Songs Sonaali-Bendre-Movie-Songs-Lyrics Sonaali-Bendre-Telugu-Movie-Songs Sonaali-Bendre-Movies Sonaali-Bendre-Telugu-Movies-Lyrics Heroine-Sonaali-Bendre-Songs Karthik Kaarthik Karthik-Songs-List Karthik-Singer-Songs Karthik-Singer-Telugu-Songs Karthik-Movie-Lyrics Karthik-Movie-Songs Kaarthik-Movie-Songs Karthik-Singer Karthik-Songs Kaarthik-Songs Maalathi Malathi Maalathi-Songs-List Maalathi-Singer-Songs Maalathi-Singer-Telugu-Songs Maalathi-Movie-Lyrics Maalathi-Movie-Songs Malathi-Movie-Songs Maalathi-Singer Maalathi-Songs Malathi-Songs Musician-DeviSri-Prasad-Telugu-Songs Musician-DeviSri-Prasaad-Songs DeviSri-Prasaad-Music DeviSri-Prasad-Music DeviSri-Prasaad-Songs DeviSri-Prasad-Songs DeviSri-Prasaad-Songs-List DeviSri-Prasad-Songs-List DeviSri-Prasad DeviSri-Prasaad Lyricist-Veturi-Songs Lyricist-Veturi-Lyrics Veturi-Songs-Lyrics Veturi-Songs Veturi-Lyrics Veturi Veturi-Sundararamamurthy Veturi-Songs-List