All the Lyrics Provided here are based on the movie Lyrics of a song. There is no imitation/Criticism entertained in this Process.

ఇందులోని పాటల సాహిత్యం ఎవ్వరినీ ఉద్దేశించినవి కావు.కేవలం పాటల సాహిత్యాన్ని పూర్తిగా వ్రాయడంలో చేసిన ప్రయత్నం మాత్రమే.

Chukkalu Themmannaa Thenchuku Raana Song in Telugu - April Okati Vidudala Movie - Raajendra Prasaad, Shobana


************************************
Movie Details
************************************

Movie : April okati Vidudala (1991)
Song : Chukkalu Themmannaa Thenchuku Raana
Star-Casting : Raajendra Prasaad, Shobana
Lyrics : Sirivennela Seetharama Saasthry
Singer(s) : Mano, K.S.Chitra
Music : Ilayaraja
Key-Words : Chukkalu Temmanna

*****************************
Song Lyrics
*****************************

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా
చేస్తానే ఏమైనా

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా
చేస్తానే ఏమైనా
నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మా ఎట్టాగైనా

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా
చేస్తానే ఏమైనా

షోలే ఉందా ఇదిగో ఇందా
చాల్లే ఇది జ్వాలా కాదా
తెలుగులొ తీసారే బాలా
ఖైదీ ఉందా ఇదిగో ఇందా
ఖైదీ కన్నయ్య కాదే
వీడికి అన్నయ్య వాడే
జగదేక వీరుడి కథ
ఇది పాత పిక్చరు కదా
అతిలోక సుందరి తల అతికించి ఇస్తా పదా
ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలీ

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా
చేస్తానే ఏమైనా

ఒకటా రెండా పదులా వందా
బాకీ ఎగరేయకుండా
బదులే తీర్చేది ఉందా
మెదడే ఉందా మతిపోయిందా
చాల్లే మీ కాకి గోలా
వేళాపాలంటూ లేదా
ఏమైంది భాగ్యం కథా
కదిలిందా లేదా కథా
వ్రతమేదో చేస్తోందట
అందాకా ఆగాలటా 
లౌక్యంగా బ్రతకాలి సౌఖ్యాలు పొందాలి

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా
చేస్తానే ఏమైనా
నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మా ఎట్టాగైనా

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా
చేస్తానే ఏమైనా