*****************************
Movie Details
*****************************
Movie : Bicchagaadu (2016)
Song : Vanda Devulle Kalisocchina
Star-Casting : Vijay Antony, Satna Titus
Lyrics : Basha Sri
Singer(s) : Vijay Antony
Music : Vijay Antony
Key-Words : Vanda Devulle
*****************************
Song Lyrics
*****************************
వంద దేవుళ్ళే కలిసొచ్చినా
అమ్మా నీ లాగా చూడలేరమ్మా
కోట్ల సంపదే అందించినా
నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా
నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలనే మించునా
నీ ఋణమే తీర్చాలంటే ఒక జన్మైన సరిపోదమ్మా
నడిచేటి కోవెలా నీవేలే
వంద దేవుళ్ళే కలిసొచ్చినా
అమ్మా నీ లాగా చూడలేరమ్మా
కోట్ల సంపదే అందించినా
నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా
పగలైన రాత్రైన జాగారాలు
పిల్లల సుఖమే మెడహారాలు
పగలైన రాత్రైన జాగారాలు
పిల్లల సుఖమే మెడహారాలు
దీపములా కాలీ వెలుగే పంచేను
పసి నవులే చూసి బాధే మరిచేను
నడిచేటి కోవెలా అమ్మేలే
వంద దేవుళ్ళే కలిసొచ్చినా
అమ్మా నీ లాగా చూడలేరమ్మా
కోట్ల సంపదే అందించినా
నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా
నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలనే మించునా
నీ ఋణమే తీర్చాలంటే ఒక జన్మైన సరిపోదమ్మా
నడిచేటి కోవెలా నీవేలే