************************************
Movie Details
************************************
Movie : Appula Appaa Rao
Song : Moodo Debba Kottaaka Bhaama
Star-Casting : Rajendra Prasad, Shobhana
Lyrics : Bhuvana Chandra
Singer(s) : S.P.Balu, K.S.Chitra
Music : Rajan Nagendra
Key-Words : Mudo Debba Kottaka
*****************************
Song Lyrics
*****************************
మూడో దెబ్బ కొట్టాక భామా
నా ఎదలోన పొంగింది ప్రేమా
ప్రతిక్షణమూ ఓ
ప్రతిక్షణమూ పరవళ్ళలో
పిచ్చెత్తీ పోవాలింకా రావే ప్రేమికా
ఆ మూడో దెబ్బ కొట్టాక మావా
నా ఎదపొంగి పోయింది ప్రేమా
అనుక్షణమూ ఓ
అనుక్షణమూ ఉరవళ్ళతో
వెర్రెత్తీ పొవాలింకా రారా నా ప్రియా
ఆ మూడో దెబ్బ కొట్టాక భామా
నా ఎదలోన పొంగింది ప్రేమా
అమ్మడి పైట జారితే ఆశలు రేగవా
అల్లరి మాని బుద్ధిగా మోజే తీర్చవా
చెక్కిలి మీటి నా చెవిలో పువ్వులు పెట్టకూ
అక్కున చేర్చి ప్రేమతో ఖైదీ చేయకూ
హరిలో హరీ
వినరా మరీ
వరాల నరాల సరాగమాడిన
మూడో దెబ్బ కొట్టాక మావా
నా ఎదపొంగి పోయింది ప్రేమా
ప్రతిక్షణమూ ఓ
ప్రతిక్షణమూ పరవళ్ళలో
పిచ్చెత్తీ పొవాలింకా రావే ప్రేమికా
ఆ మూడో దెబ్బ కొట్టాక మావా
నా ఎదపొంగి పోయింది ప్రేమా
పడుచుదనాల గారడీ చేసై నే రెడీ
లవ్వే లేని యవ్వనం కాదా ట్రాజెడీ
శృంగారాల దీవిలో చిన్నెలు చూపనా
సింగారాల నా చెలీ చిందే వేయనా
ఏదో సడి
ఎదలోగిలి
తుఫాను రేపిన షిఫాను మాటున
మూడో దెబ్బ కొట్టాక భామా
నా ఎదలోన పొంగింది ప్రేమా
ప్రతిక్షణమూ ఆ
ప్రతిక్షణమూ పరవళ్ళలో
పిచ్చెత్తీ పొవాలింకా రావే ప్రేమికా
ఆ మూడో దెబ్బ కొట్టాక మావా
నా ఎదపొంగి పోయింది ప్రేమా
అనుక్షణమూ ఓ
అనుక్షణమూ ఉరవళ్ళతో
వెర్రెత్తీ పొవాలింకా రారా నా ప్రియా
మూడో దెబ్బ కొట్టాక భామా
నా ఎదలోన పొంగింది ప్రేమా