పాటలంటే
ఇష్టపడని వాళ్లంటూ వుండరు. అది ఒక మంచి సాహిత్యమైతే సాహిత్యాన్ని ఇష్టపడే వాళ్లకు ఆ
పాట ఒక మధుర జ్ఞాపకం.అది ఒక మంచి సంగీతం అయితే అది ఒక మధుర రాగంగా గుర్తుండిపోతుంది.అది
ఒక మంచి గళం అయితే అది ఒక మరువలేని గాత్రంలా హృదయంలో నిలిచిపోతుంది .అటువంటి పాటలను
ఈ బ్లాగ్ తెలుగులో సమర్పిస్తోంది.
కొన్ని అక్షరాలను చేర్చితే, అది ఒక పదమవుతుంది.
|
కొన్ని పదాలను చేర్చితే, అది ఒక మాటవుతుంది.
|
కొన్ని మాటలకు కవిత్వాన్ని చేర్చితే, అది ఒక మంచి సాహిత్యం అవుతుంది.
|
కొన్ని సాహిత్యాలకు రాగాన్ని చేర్చితే, అది ఒక మంచి పాటవుతుంది.
|
కొన్ని పాటలకు స్వరంతో అభిషేకిస్తే, అది ఒక గళానికి అలంకారమవుతుంది .
|
అలాంటి పాటలు ఎప్పటికీ కొలువుండే నిలయం ఏదంటే……..
|
తప్పకుండా అది ఒక హ్రదయమే అవుతుంది.
|