************************************
Movie Details
************************************
Movie : Dharma Kshethram (1992)
Song : Korameenu Komalam Sorachaapa Shobhanam
Star-Casting : Bala Krishna, Divya Bharathi
Lyrics : Sirivennela Seetharama Saastri
Singer(s) : Mano, K.S.Chitra
Music : Ilayaraja
Key-Words : Kora Meenu Komalam
*****************************
Song Lyrics
*****************************
కోరమీను కోమలం సొరచాపా శోభనం దొరసానీ బురదకొయ్యా
కోరమీను కోమలం సొరచాపా శోభనం దొరసానీ బురదకొయ్యా
తడిసోకు దప్పడం తళుకెంతో నిబ్బరం
అదిమేస్తే అప్పడం తిరగట్లో తిప్పడం
కసిగా కొసరే కొరికేస్తా
కోరమీను కోమలం సొరచాపా శోభనం దొరసానీ బురదకొయ్యా
కోరమీను కోమలం సొరచాపా శోభనం దొరసానీ బురదకొయ్యా
బుడమేపీ ఈతల్లో పడిలేచే సోకుల్లో చిలిపి జలగవి ఒక చిన్న బుడగవి
నీ ఎండా మావుల్లో నా గుండె బావుల్లో బొచ్చపరిగవి ఒక పిచ్చి నురగవి
నిన్నే సాధిస్తా నా సత్తాలు చూపిస్తా
సైరా నా సందెపుడకా
నిన్నే కవ్విస్తా నా కౌగిట్లో కట్టేస్తా రావే నా రంభ సిలికా
వడ్డీ బురద కన్నె వాగే వరదా
నాకే సరదా పిల్లా నోరే దురదా
పెట్టావంటే పోజు దులిపేస్తా నీ బూజు హో
కోరమీను కోమలం సొరచాపా శోభనం దొరసానీ బురదకొయ్యా తస్సాదియ్యా
దోబూచీ దొబ్బుడాయ్ పోపో ఛీ బొమ్మిడాయ్ గిలిగుంటే గిల్లిచూడూ
ముడి వేస్తే మూపురం బిడియాలా గోపురం
సుడిచూస్తే సుందరం తొడగొట్టే తొందరం
పగలే వగలే దులిపేస్తా
కోరమీను కోమలం సొరచాపా శోభనం దొరసానీ బురదకొయ్యా
కోరమీను కోమలం సొరచాపా శోభనం దొరసానీ బురదకొయ్యా
నీలాటి రేవుల్లో నీలాటి చేపల్లో సొగసు తడిసెలే నా పొగరు బిడిసెలే
కళ్ళెత్తీ చూస్తుంటే గాలాలే వేస్తుంటే
పులస దొరుకున మన వరస కుదురునా
తోకే ఝాడించీ చెలికోకిట్టా పారేస్తే ఆరేస్తా తడి తునకా
నన్నే ఓడించీ పగబట్టించీ వేధిస్తే చూపిస్తా కసి నడకా
నేనే గడుసు నాకు నువ్వే అలుసు
నీకేం తెలుసు కలవరి కంట్లో నలుసూ
అరె ఎక్కిస్తా నా ఒడ్డు ఎవడొస్తాడో అడ్డు హే
దోబూచీ దొబ్బుడాయ్ పోపో ఛీ బొమ్మిడాయ్ గిలిగుంటే గిల్లిచూడూ
కోరమీను కోమలం సొరచాపా శోభనం దొరసానీ బురదకొయ్యా
తడిసోకూ దప్పడం తళుకెంతో నిబ్బరం
అదిమేస్తే అప్పడం తిరగట్లో తిప్పడం
కసిగా కొసరే కొరికేస్తా
కోరమీను కోమలం సొరచాపా శోభనం దొరసానీ బురదకొయ్యా
కోరమీను కోమలం సొరచాపా శోభనం దొరసానీ బురదకొయ్యా
కోరమీను కోమలం సొరచాపా శోభనం దొరసానీ బురదకొయ్యా