************************************
Movie Details
************************************
Movie : Prema Kathaa Chithram
Song : Kotthagunna Haaye Nuvva
Star-Casting : Sudheer Babu, Nanditha
Lyrics : Kasarla Shyam
Singer(s) : Deepu, Ramya Behra
Music : Jeevan Babu (JB)
Key-Words : Kotthagunna Haaye
*****************************
Song Lyrics
*****************************
కొత్తగున్నా హాయేనువ్వా
మత్తుగున్నా మాయేనువ్వా
రమ్మన్నా తెమ్మన్నా తీయనీ బాధా
వస్తున్నా తెస్తున్నా రాయనీ గాధ
కొత్తగున్నా హాయేనువ్వా
హే మత్తుగున్నా మాయే నువ్వా
అడుగు సవ్వడేదో తరుముతోంది నన్ను
ఊహ రివ్వుమంటూ చేరమంది నిన్ను
నిన్నామొన్నాలేనీ కొత్తామోమాటాలు ఎందుకింత గుబులో
విప్పీచెప్పలేనీ వింతా ఆరాటంలో ఎంత సడి ఎదలో
తెరవనా తలపులు పిలుపుతో
తెలవనీ మలుపులో
తెలిసినా తలపులో
వస్తున్నా తెస్తున్నా రాయనీ గాధా
రమ్మన్నా తెమ్మన్నా తీయ్యనీ బాధ
మత్తుగున్నా మాయెనువ్వా
చిన్ని తాకిడేదో ఝల్లుమంది నాలో
విన్న అలికిడేదో తుళ్ళిపడెను లోలో
జారుతున్నకల తీరునున్నవేళ ముడుచుకుంది పెదవీ
కోరుకోని దూరమేదొ చేరువై తీర్చమంది మనవీ
తెరవనా మైకం అంచులో
తడబడే తపనలు
జతపడే తనువులు