*****************************
Movie Details
*****************************
Movie : Bicchagaadu (2016)
Song : Nee Kosam Vastha, Naa Praanam Isthaa
Star-Casting : Vijay Antony, Satna Titus
Lyrics : Basha Sri
Singer(s) : Jaanaki Iyer
Music : Vijay Antony
Key-Words : Nee Kosam Vastha
*****************************
Song Lyrics
*****************************
నీ కోసం వస్తా
నా ప్రాణం ఇస్తా
నువ్వొకసారి చూస్తే చాలూ ఏమడిగినా చేస్తా
జ్ఞాపకమల్లే నిను దాచుటకూ నీడలాగ నడిచేస్తా
నువు ఎవరైనా కానీ ఇక నాకు సొంతమే
నువు ననువీడిన క్షణమే నా ఊపిరాగులే
నీ కోసం వస్తా
నా ప్రాణం ఇస్తా
ఎవరేమి అన్నాను నన్నే చంపివేసినాను
నీలోన సగమై బ్రతికి ఉంటా
నేనెక్కడున్నాను నీ పక్కనున్నాను
నీ పేరే వినిపిస్తే తిరిగిచూస్తా
నా ప్రాణం ఇస్తున్నా నీకు ప్రేమానీ
ఇక మరణం ఎదురైనా నేను చావలేనులే